Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొన్న కార్పొరేటర్

వనం సంగీత శ్రీనివాస్ యాదవ్

ఆదివారం సోమాజిగూడ డివిజన్ శాంతి శిఖర అపార్ట్మెంట్ నందు జాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పిట వేస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం అంబర్ నగర్ కట్ట వద్ద ఇఫ్తార్ విందు వేడుకల్లో పాల్గొన్నారు. కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్న గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు .

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇంటెన్సివ్ సానిటేషన్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పర్యాటన చేయడం జరిగినది.