Veldanda Venkatesh Jubilee Hills Division Corporator
జూబ్లీహిల్స్ డివిజన్
ఫిల్మినగర్ కార్పొరేటర్ కార్యాలయంలో Ghmc సుపరువైజర్లతో సమీక్ష సమావేశాన్ని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ గారు నిర్వహించారు
కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రతి బస్తీలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు…బస్తీలో పారిశుద్ధ్య పనులు ఛాలెంజ్ గా తీసుకొని పోటీతత్వంతో పని చేసి ఒక బస్తి మరో బస్తీకి ఆదర్శం కావాలి అన్నారు కార్యక్రమంలో GHMC సుపరువైజర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments