Vijay Kumar goud Amberpet Division Corporator.
*జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు* *అంబర్ పేట డివిజన్ లో జరిగే బోనాల ఉత్సవాలకు గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి గారిని, పశుసంవర్ధక,మత్స్య, సినిమాటోగ్రపి శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, ఎక్సైజ్,యువజన సర్వీసులు,స్పోర్ట్స్ శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని, మరియు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండుగకు ఆహ్వానించడం జరిగింది*,ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమనూరి సతీష్ బాబ్లీ, మహేష్ ముదిరాజ్, వేణు,సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments