Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Jerri pothula Prabhudass

మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి.

గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ G కిషన్ రెడ్డి గారిని కలిసి మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ఉప్పల్ MLA శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి కోరిన .మీర్‌పేట హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ జేరెపోతుల ప్రభుదాస్,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి .

HMWSSB సీజీఎం నాగేందర్ గారితో సమావేశమైన మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోనీ పలు కాలనీలకు సంబంధించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పునరుద్దరణకు పైప్ లైన్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కోరుతూ HMWSSB సీజీఎం నాగేందర్ గారితో సమావేశమైన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, న్యూ నర్సింహానగర్ కాలనీలలో పర్యటించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, న్యూ నర్సింహానగర్ కాలనీలలో పర్యటించి మంచినీటి పైప్ లైన్ పనులకు చేపట్టిన చర్యలను పరిశీలించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

Jerepothula Prabhudas

శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శ్రీ జెరిపోతుల ప్రభుదాస్ మరియు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు*

Translate Tweet

4:44 PM · Jul 4, 2022

*మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్ మైత్రీ ఫోటో స్టూడియో పక్కన రావణ్ టీ పాయింట్ ప్రారంభోత్సవం చేసిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

7:47 PM · Apr 17, 2022

*మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ విశ్వబ్రాహ్మణ సంక్షేమసంఘ ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 329వ ఆరాధన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.

6:08 PM · May 11, 2022