Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Devendar reddy Pannala

మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి.

గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ G కిషన్ రెడ్డి గారిని కలిసి మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ఉప్పల్ MLA శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి కోరిన .మీర్‌పేట హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ జేరెపోతుల ప్రభుదాస్,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి .

ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! మల్లాపూర్ కార్పొరేటర్

జాతిపిత మహాత్మ గాంధీ గారి 76 వ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు…! మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పంచారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు

మల్లాపూర్ లో జరిగిన కాప్రా పట్టణ మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక మహిళ పొదుపు సంఘాల సమావేశంలో ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి కార్పోరేటర్ దేవేందర్ రెడ్డి.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈసీఐల్ చౌరస్తా,మల్లాపూర్ అంబేద్కర్ భవన్ లోనిఆయనవిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మేల్యే భేతీ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రభుదాస్ దేవేందర్ రెడ్డి,ఎమ్మార్వో గౌతమ్ కుమార్, మాజీ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి

4:19 PM · Apr 14, 2022