Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: September 10, 2022

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధిలో……………

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీ,పుకట్ నగర్ కాలనీ,సోనియా గాంధీ నగర్,సోనియా గాంధీ నగర్ ఫేజ్ -|| లోని గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు.

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని…….

ప్రజయ సిట్ కాలనీ మరియు శారదా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

గణేష్ మహరాజ్ నిమజ్జనం సందర్భంగా నిన్నటి సాయంత్రం 4గం.ల నుంచి 11గం.ల వరకు ప్రసాదాల పంపిణీ..

బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ మాజీ కార్పొరేటర్ కంది నారాయణ,

భాజపా మాజీ కార్పొరేటర్ స్వరూపరవిప్రసాద్ గౌడ్,కనకట్ల హరి, ప్రభు గుప్తా,

గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు, కడియాల బల్రామ్,శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లపు క్రిష్ణమూర్తి

డివిజన్ వివిధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది.

పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఉప్పల్ ) అద్వర్యం లో వినాయక నిమర్జనం ఊరేగింపు లో పాల్గొన్న ఉప్పల్ ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు.

మండప నిర్వాహకులు కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, కృష్ణ గారు, చారి గారు, సముద్రాల నవీన్ గారు, భాస్కర్ రెడ్డి గారు, నర్సింహా రెడ్డి, వెంకట సత్యనారాయణ గారు, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, బుచ్చి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.