Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: October 2022

ఈరోజు అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, Ghmc Sanitisation,MSW అధికారులతో కలిసి రోడ్లపై చెత్త వేయకూడదని మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చేసుకోవాలని అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.

Mallepally Corporator Zafar Khan Visited Water Works Office.

On the Instructions of AIMIM President Barrister AsaduddinOwaisi sahab and under guidance from MLA Nampally Janab JaffarHussainMerajsahab, Today Mallepally Corporator Janab ZafarKhan Sahab along with Primary Unit Presidents Visited Water Works Office Redhills & Held meeting with HMWSSB Projects DGM Chataniya Madem, DGM Srinivas sir & DGM Murli sir regarding Sewerage Works & Hand Borewells in Aghapura Mallepally Division.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈఈ శ్రీనివాస్ గారి తో సమీక్ష సమావేశం నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారితో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొన‌సాగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు.పెండింగులో ఉన్న ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించి త్వ‌రిత గ‌తిన పూర్తయ్యేలా చూడాల‌ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారిని కార్పొరేట‌ర్ కోరారు.ఈ కార్యక్రమం లో డీఈ విశాలాక్షి, ఏఈ సునీల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్,తిరుపతి, మొదలగు వారు పాల్గొన్నారు.

అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో నల్లనీటిలో కలుషిత.

అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో నల్లనీటిలో కలుషిత నీరు వస్తుండడంతో స్థానికులు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి సమస్యని పరిశీలించి వెంటనే సమస్యని పరిష్కరించడం జరిగింది.