Aiming for women empowerment, aspiring all women to progress in all fields Happy International Women’s Day.
మహిళా సాధికారత లక్ష్యంగా, మహిళలందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మహిళా సాధికారత లక్ష్యంగా, మహిళలందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
రాష్ట్ర ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు…
లయకారుడు, భోళా శంకరుడు, లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన.. ఆ దేవదేవుడి ఆశిస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు.. ఆ పరమశివుని ఆశీస్సులు మీపై ఎల్ల వేళలా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
.
శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత. అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ మహా శివరాత్రి.
ఆకాశంలో సగం కాదు..
“ఆమే” ఆకాశం, సంక్షేమంలో సగం కాదు..”ఆమే” అగ్రభాగం యావత్ నారీ శక్తికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.