Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Pavan Kumar Naikoti

Pavan Kumar Naikoti Kothapet Corporator.

కాలనీలలో ఓపెన్ డ్రైనేజ్ నాళ్ళలు విద్యుత్ దీపాలు డ్రైనేజ్ లైన్, నీటి సమస్య తదితర సమస్యలను పరిశీలిచడం జరిగింది. అక్కడే సమస్యల సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు తీరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కాలనీ ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తాన దృష్టికి తీసుకురావాలని తాను ఎల్లపుడూ అందుబాటులో వుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్ నగర్ కాలనీ అధ్యక్షుడు స్వామి, అంబెడ్కర్ నగర్ కాలనీ వాసులు మదు గౌడ్, సతీష్, నవీన్, మరియు నాయకులు సుందర్ నారాయణ, రమేష్ చారి,కొత్త తిరుమల్, తదితరులు పాల్గొన్నారు.

Vijaya Sankalpa Sabha

Attended Statesman, Poet, Social Reformer, Philosopher & Hindu Saivite “Vishwaguru” Basaveshwara Maharaj Jayanthi Celebrations Organised By Veerasaiva Lingayath Samaj,

Sunday 29-05-2022- Kukatpally here in My Assembly Constituency. Shared my Insights of His Valuable Preachings and it’s Importance in our Day-To-Day lives, Life Moments with Some of My Friends/Neighbours of this Community Since Childhood & Shared My Movements with Mahesh Ji. I Really Thank Badhranna, My Political Collegue Dileep and Family/Friends of Lingayath Community. #vishwaguru #basavanna #nainenipavankumarrao #kukatpallyassembly