Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

K Mahendar

K.Mahendar Moosapet Division Corporator.

మూసాపేట్ జనతా నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాలను

సందర్శించిన కార్పొరేటర్

సమస్యలను తెలుసుకోనీ,

సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తానని ఉపాధ్యాయులకు

హామీ ఇచ్చిన కార్పొరేటర్ మహేందర్.

K.Mahedar Moosapet Division Corporator.

మూసా పేట్ word office లో Ghmc ఎలక్ట్రికల్ DE స్వప్న గారు మరియు AE పద్మావతి గార్ల తో సమావేశమై డివిజన్ లో ఉన్న వీది దీపాల సమస్య లను, నూతనంగా ఏర్పాటు చేయవలసిన వీది దీపాల స్థలాలపై చర్చించడం జరిగింది.

Mahender Kodicherla Moosapet Division Corporator

Mahender Kodicherla Bharatiya Janata Party (BJP) అభ్యర్థి వనవాసి సోదరి ద్రౌపతి మూర్ము గారు నేడు రాష్టపతి గా గెలుపొందిన సందర్భంగా స్వీట్ లు తింటూ సంబరాలు జరుపుకోవడం జరిగింది.

K.Mahendar Moosapet Division Corporator.

జనతా నగర్ వడ్డెర బస్తీ లో మల్లారెడ్డి హాస్పిటల్స్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన మూసా పేట్ కార్పొరేటర్ మహేందర్ కోడిచెర్ల గారు,

Vijaya Sankalpa Sabha