Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

B Bhagaya Lakshmi

Bokka Bhagyalaxmi Musarambagh Division Corporator.

అజాది కా అమృత్ మహోస్తవ్ లో భాగంగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం చేసేందుకు మనయొక్క జాతీయ జెండాని కృష్ణ తులసి నగర్ కాలనీ లో ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది.

అనంతరం వెస్ట్ ప్రశాంత్ నగర్ పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది. 🙏🙏

మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్బంగా ప్రతి యొక్క ఇంటిపై జాతీయ జండాను ఆవిష్కరించి మన దేశ భక్తిని ఐక్యత భావాన్ని చాటుకోవాలని ప్రధాని మోడీ గారి

హార్ ఘర్ తిరంగా ” అభియాను విజయవంతం చేయాలని కోరుతున్నాను!

Bokka Bhagya Laxmi Moosarambagh Division Corporator

ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్స్ ను ఎత్తివేయడంతొ మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుండి నీటి ప్రవాహం ఉదృతం కావడం తో
మూసి నది మూంపు ప్రాంతాలను మరియు మూసారాంబాగ్ బ్రిడ్జి ను సందర్శించడం జరిగింది.
👉 మూసారాంబాగ్ బ్రిడ్జి కట్టిస్తామని గతం లో మంత్రి గారు మేయర్ గారు గతంలో పర్యటించినపుడు హామీ ఇచ్చారు కాని ఇంకా పనులు ప్రారంభించలేదు, మరియు ప్రహరీ గోడ నిర్మాణం కూడా చెప్పటాల్సి ఉంది.
👉 బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇలా వాహనాల రాకపోకలు నిలిచిపోయేవి కావు,
త్వరగా బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాలని
అలాగే
👉 మూసి మూంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమతంగా ఉండాలని కోరుతున్నాను ,మూసారాంబాగ్ లో ఉన్న అజయ్ హట్స్, వాంబే కాలనీ , వడ్డర్ బస్తీ, సాయిలు హట్స్, అంబేద్కర్ బస్తీ వాసులు జాగ్రత్త గా ఉండాలని ఏదైనా సహాయం కావలిస్తే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను.

Bokka Bhagyalaxmi Musarambagh Corporator

మూసారాంబాగ్ బోనాల జాతర వేడుకలో భాగంగా ఈటెల రాజేందర్ గారిని ఆహ్వానించి వివిధ ఆలయాలలో బోనాల ఉత్సవాలలో పాల్గొన్నడం జరిగింది.

శాలివాహనగర్ అంగన్వాడీ కేంద్రం లో

పాఠశాలలు పునః ప్రారంభం అయిన నేపధ్యంలొ

అంగన్వాడీ పిల్లలను ప్రోత్సహిస్తూ వారికి పలకలు పంచడం జరిగింది.

అనంతరం వారి ఆహార సమయంలో వారికి పౌష్టిక ఆహారం వడ్డించడం జరిగింది.

Vijaya Sankalpa Sabha

UPHC Government Hospital

In Shalivahanagar UPHC Government Hospital

ORS and Zinc syrup were distributed to children aged 0 to 5 years to prevent the spread of IDCF (Intensified diarrhea control fortnight) disease and NCD (Non Communicable Disease)

Hospital staff is conducting door to door survey for this. Hence, we request the colony residents to cooperate with the details asked by the colony residents

17.6.2022 at 22.05