Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Amrutha Yakara

Dusari Lavanya Golnaka Division Corporator.

గోల్నాక డివిజన్లో సీజనల్ వ్యాధి సంబంధించి హెల్త్ క్యాంప్ నిర్వహించి స్థానిక ప్రజలకు మెడిసిన్లను అందజేయడం జరిగింది, మరియు బస్తీలో పాదయాత్ర నిర్వహించి మలేరియా డెంగీ వ్యాధులకు సంబంధించి స్థానిక ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు. డాక్టర్ నరేందర్ రెడ్డి, మలేరియా డిపార్ట్మెంట్ ఏఈ అంబిక గారు, ఈ ఎఫ్ ఏ. వెంకటయ్య, మరియు ఆశ వర్కర్లు, మలేరియా సిబ్బంది, దుర్గా నగర్ బస్తి కమిటీ అధ్యక్షులు అంజయ్య, లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు

Amrutha Yakara Nallakunta Corporator

వర్షాకాలం యొక్క బీభత్సం: గోల్నాక ,శివాలయం పరిసరాల్లో నీలాద్రి అపార్ట్మెంట్ యొక్క ప్రహరీ గోడ విరిగి పడిపోవడం జరిగింది. ఇందుమూలంగా ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని డివిజన్ యొక్క ప్రజలు రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పడం జరిగింది.

నల్లకుంట డివిజన్ కార్పొరేటర్,

వై అమృత గారు.

Vijaya Sankalpa Sabha