Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Sravan vurapalli

ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం.

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తన కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.పెండింగ్ పనులు, కొత్తగా కావాల్సిన శాంక్షన్స్, నాలా పనులు తదితర వాటిపైన వేగంగా స్పందించి పనులు పూర్తి చెయ్యాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డి ఈ మహేష్, ఏ ఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అందరికి నమస్తే, ఈ రోజు ఓల్డమల్కాజ్గిరి మహంకాళి అమ్మవారి గుడి వద్ద అన్ని శాఖల అధికారులు మరియు ఆలయ కమిటీ సభ్యులతో బోనాల ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ శాఖలవారు వారి శాఖలకు సంబంధించిన పనులను చర్చించడం, ముఖ్యంగా సానిటైజేషన్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, రోడ్ ప్యాచ్ వర్క్, లైటింగ్, కరెంట్ డిపార్ట్మెంట్ వారి తోటి కరెంటు సప్లై తదితర విషయాలను చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో, DC గోధుమల రాజు, SI శ్రీనివాస్, A.E సత్య లక్ష్మి, HMWS&SB DGM స్రవంతి రెడ్డి, మనోహర్ రెడ్డి, A.E వెంకటేష్, SFA గిరి, జవాన్ దాస్, జవాన్ అజయ్,A. E వనజ, శివ,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.

I have suddenly visited Government high school yesterday and the quality of food which is given to children is not good.

You please look at the Dal where you hardly find pulses except water.

Now my question is for all who says that Sravan keeps fighting,

Should we not fight on this?

Where is the money given is going?

If this is the state of government school in city, can you think about the one in village?

After all they are future of this country.

Vijaya Sankalpa Sabha