Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: August 10, 2022

Vijay Kumar Goud Amberpet Division Corporator.

మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి అధ్యక్షతన నిర్వహించిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారు , ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కార్పొరేటర్ అంబర్ పేట లో ముస్లింలకు కేటాయించిన గ్రేవీ యాడ్ నిర్మాణం కొరకు వెంటనే నిధులు మంజూరు చేయవలసిందిగా కోరడంతో, 1 కోటి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఇందుకు గాను కార్పొరేటర్ గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.

Sarfaraaz Siddique Ahmed Nagar Division Corporator.

75th Independence Day Celebration
Ghar Ghar 🇮🇳TIRANGA Har Ghar TIRANGA🇮🇳 Programme Under The Leadership AIMIM Party Supremo Barrister Asaduddin Owaisi sab & Janab Akbaruddin Owaisi sab under Guardianship Of AIMIM MLA Nampally Janab Jaffar Hussain Meraj sab Today Flag Distribution Program At MLA Office Nampally Along With Ahmednager Div nCorporator Sarfaraaz Siddique sab, GHMC Team & AIMIM Leaders Nampally Constituency

M.Rajitha Reddy Uppal Division Corporator.

*ఇంటింటా ఎగరాలి మువ్వన్నెల జాతీయ జెండా..!*

*ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పిలుపు*

ఉప్పల్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలల్లోని ఇళ్లపై

జాతీయ జెండా ఎగరాలని ఉప్పల్ కార్పొరేటర్ మందముళ్ల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

*హర్ ఘర్ తిరంగా జెండా* ప్రతి భారతీయ పౌరుడు ఆవిష్కరించాలనే నినాదంతో జాతీయ జెండాలను ఇళ్లపై ఎగుర వేయాలని వారు పిలుపునిచ్చరు

భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ లోనీ శ్రీరామ కాలనీ లో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఉప్పల్ కార్పొరేటర్ *రజిత పరమేశ్వర్ రెడ్డి * గారు, ఏఈ వసంత గారు ,కవిత గారు ,సోమ్ బాలమణి గారు ,బాయికాడి సత్తి రెడ్డి గారు ,పాలడుగు లక్ష్మణ్ ,రామకృష్ణ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,అల్వాల్ భాస్కర్ ,రామ్ రెడ్డి ,మంద మురళీకృష్ణ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి ,బూత్కూరి మదన్ గౌడ్ ,ప్రశాంత్ రెడ్డి,రాఘవేందర్ ,సుమన్ రెడ్డి హనుమంత్ ,ముదిగొండ రవి ,గుమిడెల్లి కిషోర్ ,సాయి ,గిరి బచ్చ రామ్ ,సదా తదితరులు పాల్గొన్నారు

Cyanam Rajyalaxmi Vinayakanagar Corporator.

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ లో నూతన సీసీ రోడ్ నీ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గారితో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు

ఈ కార్యక్రమం లో కాలనీ ప్రెసిడెంట్ రాఘవ,వాని ప్రసాద్ గారు ,రాయుడు గారు తదితరులు పాల్గొన్నారు…

Vijay Kumar Goud Amberpet Division Corporator.

గౌరవ అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు ఈరోజు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ గ్రౌండ్ నీ 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గ్రౌండ్ ని ఫ్రీడం పార్కుగా అభివృద్ధి చేయడం కోసం గ్రౌండ్లో మొక్కలు నాటి గ్రౌండ్ ని సుందరీకరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు DC వేణుగోపాల్, AMOH జ్యోతిబాయ్, EE శంకర్, DE సుధాకర్,AMC హరి శంకర్,AE విఘ్నేశ్వరి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ భాస్కర్, శ్రీధర్,SFA పాషా,ఉమేష్,భాస్కర్,శ్రీను మరియు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Narne Srinivasa Rao Hyder Nagar Division Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎం టి హిల్స్ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Bokka Bhagyalaxmi Musarambagh Division Corporator.

అజాది కా అమృత్ మహోస్తవ్ లో భాగంగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం చేసేందుకు మనయొక్క జాతీయ జెండాని కృష్ణ తులసి నగర్ కాలనీ లో ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది.

అనంతరం వెస్ట్ ప్రశాంత్ నగర్ పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది. 🙏🙏

మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్బంగా ప్రతి యొక్క ఇంటిపై జాతీయ జండాను ఆవిష్కరించి మన దేశ భక్తిని ఐక్యత భావాన్ని చాటుకోవాలని ప్రధాని మోడీ గారి

హార్ ఘర్ తిరంగా ” అభియాను విజయవంతం చేయాలని కోరుతున్నాను!

Mohammed Nawaz Uddin Ahmed Suleman Nagar Division Corporator.

On the Instruction of Naqeeb e Millat Janab Barrister Asad Uddin Owaisi Sahab (PRESIDENT AIMIM & MP HYD) Under the supervision of Habeeb e Millat Janab Akbar Uddin Owaisi Sahab (Floor leader Aimim & MLA Chanderangutta)

Janab Mirza Rehmath Baig Sahab (contested MLA & Incharge Rajendranagar) & Janab Mohammed Nawaz Uddin Ahmed (Corporator Sulaiman Nagar) As a part of ‘Swatantra Bharata Vajrotsava Dwi Saptaham celebrations ‘Har Ghar Tiranga’ campain the Greater Hyderabad Municipal Corporation is organising a slew of programmes to mark 75 years of Independence distribution of national flags with Aimim area president’s

Baddam Prem Maheshwar Reddy Gaddiannaram Division Corporator.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న హార్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని.. భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు శ్రీ సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా యాత్ర లో గడ్డిన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.