Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: December 7, 2022

Alamdar walajahi Shariyar Walajahi

Anti Mosquito Fogging Done In Masjid E Kalimia, Aza Khana E Zehra (SA), Ali Nagar Colony, Lal Mitti Ki Dargah (RA) & Memon Colony under Dabeerpura Division Charminar Constiuency.On Instructions Of AIMIM President Barrister Asaduddin Owaisi Sahab Member of Parliament and President.

Parmeshwar Reddy Mandumula

రామంతాపూర్ శ్రీ రామ కాలనీ లో మహంకాళి దేవాలయం పునర్నిర్మాణ ( పునః ప్రతిష్ట) శంకుస్థాపన భుమిపూజ లో పాల్గొన్న ఉప్పల్ ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో శ్రీ రామ కాలనీ అధ్యక్షులు కేశవరెడ్డి గారు,సెక్రటరి విష్ణు మూర్తి , వెంకటేష్ ,శైలేందర్ గోపాల్ రెడ్డి ,ఉపేందర్ రెడ్డి ,సందీప్ ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Shahid

UNDER THE GUARDIANSHIP OF BARRISTER ASADUDDIN OWAISI SAHAB PRESIDENT AIMIM AND MEMBER OF PARLIAMENT HYDERABAD AND ON THE INSTRUCTIONS OF JANAB AHMED BALALA SAHAB HONBLE MLA MALAKPET NIGHT INSPECTION OF PROGRESS ROAD CUTTING.

Zafar khan

Mallepally Corporator Zafar Khan sahab Along with Primary Unit Presidents Visited & Supervised The work of Clearing Water Pollution by at Aghapura Mallepally Division.

Swetha Madhukar Reddy Jangam

ఏలివెట్ కిక్ బాక్సింగ్ కోచింగ్ సెంటర్ ఐ.ఎస్.సదన్ డివిజన్ ప్రెస్ కాలనీ లో ఐ.ఎస్.సదన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు అనవసరమైన ఆలోచనలతో జ్ఞాపకాలతో యువత జీవితాలను నాశనం చేసుకోకుండ ఏకాగ్రత క్రమశిక్షణను శరీర ధారుడ్యం పెపొందిచుకొని ఆరోగ్యంగా జీవించవచ్చుని తెలిపారు. నేషనల్ లో మూడు సార్లు గోల్డ్ మెడల్ గెలుచుకున్న కోచర్ ఆనంద్ తెలంగాణ రాష్ట్రం నుండి కిక్ బాక్సింగ్ లో నేషనల్ ఇంటర్ నేషనల్ లో ఆడేందుకు మంచి శిక్షణ అందిస్తదని అన్నారు.