Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: December 8, 2022

Bonthu Sridevi Yadav

కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ కప్రా సర్కిల్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ స్వరూప వారి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Janab Md Saifuddin Shafi Sahab Corporator Old Malakpet Division, Inspected The Ongoing Work Of New Sewerage Pipe Line At Bara Gali By Lanes Along With HMWSSB AE MR Hashmat Ali & AIMIM Senior And Active Leaders Of The Party We’re Present Old Malakpet Div Malakpet Constituency.

Raj Kumar patel

తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల ప్రకారం యూసుఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ రాజకుమార్ పటేల్ జిహెచ్ఎంసి స్వచ్ ఆటోస్, మరియు జి హెచ్ ఎం సి శానిటరీ సిబ్బంది తో సమావేశం అవ్వడం జరిగింది. యూసుఫ్ గూడ డివిజన్ లో ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకూడదని అన్నారు.

mandagiri swamy yadav

Mandagiri Swamy garu Inspector Vinod sing Inspected the ongoing Box drain & Np2 pipe line out let works at R.R max function hall karwan main road Intstructed contractor to complete the work as Early as possible Under this AIMIM Party Sr Leaders, Sadars, Active workers were present.

P.vijaya Reddy

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్ లో గల స్ట్రీట్ నెంబర్ 14 దత్త నగర్ లలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి మరియు ప్రజలతో మమేకం కావడానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పి విజయ రెడ్డి గారు.

Narne Srinivasa Rao

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ విమానాశ్రయం) విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఈ రోజు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయం లో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీ హమీద్ పటేల్ గారు, శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు, శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Sunitha Yadav Gunnala

మౌలాలి కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ యాదవ్ గారు. గత 18 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లే నని, ఆ తరువాత ఎటువంటి అభివృద్ధి పని జరగలేదు అని కాలనీవాసులు తమ సమస్యలను కార్పొరేటర్ గారికి విన్నవించుకున్నారు. ఆ పాత రోడ్డుమీద 2003 అని రాసి ఉండడం చూపించారు. అంటే 2003 వ సంవత్సరంలో వేసిన రోడ్డు ఇప్పుడు మాత్రం గుంతలు రాళ్లు కంకర తేలి నడవలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. డ్రైనేజీ కూడా అప్పట్లో వేసిందేనని అది కూడా మార్చాలని చెప్పారు.

Daripally Raja Shekhar Reddy

కాలనీ Daripally Raja Shekhar Reddy,Dharmapuri colony లో జరుగుతున్నటువంటి బాక్స్ డ్రైనేజీ పనుల మున్సిపల్ అధికారులతోప్రత్యేక సమావేశాన్నిఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో బాక్స్ డ్రైనేజ్ వచ్చే దారిలో ఉన్నటు వంటి జంక్షన్ లలో ప్రత్యేక గ్రీల్స్ ఏర్పాటు చేయాలని వాటర్ నీటి కనెక్షన్ కట్ అయిన వారికి అవకాశం ఉన్నచోట నీటి కనెక్షన్స్ ఇవ్వాలని కోరడం జరిగింది పైనుంచి వచ్చే వాటరు ట్రాన్స్ ఫార్మర్ దగ్గర పెద్ద జంక్షన్ ఏర్పాటు చేయాలని వివిధ మార్గాల గుండా వచ్చేఅటువంటి డ్రైనేజ్ నీరు మరియు వర్షపు నీరు బాక్స్ డ్రైనేజీలోకి వెళ్లే విధంగా చేయాలని కోరడం జరిగింది.