Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: December 14, 2022

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లపూర్ సొసైటీ లో 29.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.