Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 6, 2022

Bandari Rajkumar Yousufguda Corporator

ఈ రోజు గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల ప్రకారం యూసుఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ యూసుఫ్ గూడ డివిజన్ జయప్రకాశ్ నాగర్ లో అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గోపినాథ్ గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు శ్రీనివాస్, జిహెచ్ఎంసి ఏ ఈ శ్రీరాములు, మరియు తెరాస నాయకులు, వార్డ్ మెంబర్లు, ఏరియా సభ మెంబర్లు పాల్గొనడం జరిగింది.

P.Vijaya Reddy Khairatabad Corporator

బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందిన శ్రీమతి పి విజయ రెడ్డి గారు ఖైరతాబాద్.