Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 29, 2022

Rashed Farazuddin Shaikhpet Corporator.

On The Instructions of #AIMIM President Barrister #𝑨𝒔𝒂𝒅𝒖𝒅𝒅𝒊𝒏_𝑶𝒘𝒂𝒊𝒔𝒊 Sahab.

Live Updates // GHMC Standing Committee Member & #AIMIM Shaikpet Corporator 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧 Sahab Inspecting The Ongoing laying of 1 Feet Diameter Water Supply line Alining The New With The Old Main line Which Shall Boost The Supply Capacity of Various Colonies Supply line In Shaikpet Division …

Jagadeeshwar Goud Madhapur Division Corporator.

Sewarage diversion work

Aiming to prevent sewarage water entering into kayadama kunta lake

#Sri jagadeeshwar goud corporator inspecting sewarage diversion work and bund construction work being undertaken on kayadama kunta lake and Raj Mohammad kunta in Hafeezpet division

#In this context the corporator spoke to irrigation DE and instructed her to ensure

Expedite the on going works which are in progress and also ensure quality of work which is being carried out

Uppalapati Srikanth Miyapur Division Corporator.

మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు

ఉచితంగా నోట్ బుక్స్ ను స్థానిక నాయకులతో కలసి పంపిణీ చేసిన మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు

Vijay Kumar Goud Amberpet Division Corporator.

ముసారాం బాగ్ బ్రిడ్జిని పరిశీలించిన గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు హోంశాఖ మత్యులు మహమూద్ అలీ గారు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, ఈ సందర్భంగా జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో మరియు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారు, బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి గారితో కలిసి, ముసరాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది, ఈ సందర్భంగా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో వర్షాకాలం తగ్గిన వెంటనే నవంబర్ లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి 9 మాసాల్లో పూర్తి చేస్తామని తెలియజేశారు, ఇప్పటికే జిహెచ్ఎంసి సిబ్బంది చెత్తాచెదారని తొలగించారు, మరికొద్ది గంటల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తారని తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్ గారు, జోనల్ కమిషనర్ గారు, జిహెచ్ఎంసి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ ఉన్నతాధికారులు, CE జియావుద్దీన్ గారు, AMOH జ్యోతిబాయ్,EE శంకర్,DE సువర్ణ,AE విఘ్నేశ్వరి, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, మరియు మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

M.Swamy Yadav Karwan Division Corporator.

Distribution of Dalita Bandhu Scheme Assets to Beneficiaries in Karwan division !

On the instructions of AIMIM Chief and hyd hon’ble MP janab Barrister Asaduddin Owaisi

Today Karwan hon’ble MLA Janab Kausar Mohiuddin Sahab along with karwan division corporator mandagiri swamy yadav distributed various assets including cars, Ashok Leyland bada dost truck to the beneficiaries under Dalita bandhu scheme at Mahboob pride palace

Later Karwan MLA saab inaugurated Hardware shop under Dalita bandhu scheme at karwan division in new Ramsinghpura under this AIMIM Sr Leaders sadars active workers were present

B.Pushpa Yadav Ramachandrapuram division Corporator.

ఈరోజు రామచంద్రపురం డివిజన్ లో ఉన్న ఓల్డ్ రామచంద్రపురం లో జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల(పెద్ద స్కూల్) లో స్కూల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి మొక్కలను ఎంఈఓ జెమినీ కుమారి,స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి నాటిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ దంపతులు.మొక్కలు నాటడం వల్ల కలుగు ప్రయోజనాలు గురించి విద్యాద్రులకు తెలిపిన కార్పొరేటర్.అలాగే క్లాస్రూమ్ లలో కి వెళ్లి కొంచం సేపు విద్యాబోధన గురించి విద్యాద్రి విద్యాద్రులతో సంబాషించిన కార్పొరేటర్,తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం విద్యాబోధన ఎంతగానో మెరుగుపడింది అని,మన ఊరు మన బడి కార్యక్రమంలో ఏ ప్రభుత్వం చెయ్యని విదంగా అభివృద్ధి చేస్తున్నాము అని,ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి,దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలిచి ఉన్న తెలంగాణ రాష్ట్రము.వారితో కుమార్ గౌడ్,సీఎం మల్లేష్,అప్పల భాస్కర్,స్కూల్ విద్యాద్రులు,స్కూల్ ఉపాధ్యాయులు.

Mohammed Saleem Doodhbowli Division Corporator.

Under the leadership of AIMIM Chief Barrister Asaduddin Owaisi Sahab MP Hyderabad and janab Mauzam Khan Sahab Bahadurpura MLA,

AIMIM,

Doodh bowli Corporator Mohammad Saleem Sahab, held Review Meeting at Ghmc Head Office about Pending Works Under DoodhBowli Division Along With Executive Engineer, Deputy ACP Town Planning, & AEE.

Ravula Sheshagiri Gajula Ramaram Division Corporator.

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం* *గాజులరామారం*

రావి నారాయణ రెడ్డి నగర్ భవాని నగర్ లో లోతట్టు ప్రాంతాలు పరిశీలిస్తున్న *కార్పొరేటర్ రావుల శేషగిరి గారు* మురళీకృష్ణ, జగదీష్ రెడ్డి, నరసింహ, లక్ష్మి, భవాని, మూర్తి, తదితర నాయకులు పాల్గొన్నారు