Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 26, 2022

M.Swamy Yadav Karwan Division Corporator.

On the Instructions of AIMIM president and hyd hon’ble MP janab Barrister Asaduddin Owaisi Sahab & karwan hon’ble MLA janab Kausarmohiuddin sahab !!

Today Evening AIMIM GHMC Standing committee member and Karwan Corporator Mandagiri swamy yadav garu along with circle 13 Deputy Commissioner GHMC Narsima Garu, UCD DPO Lalitha kumari garu, GHMC AE Srikanth & Work Inspector Vinod singh visited under Karwan Division in Musi River surrounding areas and Inspected the water flow Level as Gandipet & Himayat sagar Dams 8 flood gates are lifted up due to continuous heavy rains the Water flow is Increasing.. So we all Instructed the General public who are residing in Musi River Low Lying surrounding areas to vacate the Houses Immediately as there is a chances of Lifting of flood gates if the water flow Increases.. Under this MIM sr Leader’s, Party sadars and active workers were present.

Rashed Farazuddin Shaikhpet Division Corporator.

Under The Guidance of AIMIM President Barrister #𝑨𝒔𝒂𝒅𝒖𝒅𝒅𝒊𝒏_𝑶𝒘𝒂𝒊𝒔𝒊 Sahab.

Live Updates || GHMC Standing Committee Member & #AIMIM Shaikpet Corporator 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧 Sahab Along With #GHMC officials Visited Rain Effected Areas & Monitoring The Cleaning of Open Drains, Carting Mud And Silt in Gulshan Colony, Shaikpet. With Society Members, Residents of Colony And AIMIM Primary Unit …

Madhavaram Rojadevi Vivekananda Nagar Division Corporator.

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్ (RP) కాలనీ,రామకృష్ణ నగర్ కాలనీ ల లో గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీడీపీ నిధుల కింద రూ. 8 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 52 సీసీ కెమెరాలను గౌరవ బాల నగర్ ఏసీపీ శ్రీ గంగారాం గారు, గౌరవ CI శ్రీ సైదులు గారు , గౌరవ SI శ్రీ లక్ష్మీనారాయణ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు,గౌరవ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు గారు.

Narne Srinivasa Rao Hydernagar Division Corporator

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో రూ. 28.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులకు గౌరవ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి శంకుస్థాపన చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీనివాస కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి కాలనీ లో పర్యటించి, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గారితో కలసి ప్రతేక పూజలు చేశారని చెప్పారు.

Dodla Venkatesh Goud Corporator

124 డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీ లో రూ.18 పద్దెనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (UGD) నిర్మాణ పనులను గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు గౌరవ కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు శ్రీ నార్నె శ్రీనివాసరావు గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో HMWSSB డివిజన్ 9 JNTU కూకట్పల్లి GM ప్రభాకర్ రావు, DGM వెంకటేశ్వర్లు, మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ శివ, తెరాస నాయకులు సమ్మారెడ్డి, మాదాపూర్ శ్రీనివాస్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, అశోక్, శ్రీనివాస్, పాండు, కృష్ణ కుమార్, జి.శ్రీనివాస్ రావు, పార్థసారధి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Raj Jitender Nath Macha Bollaram Division Corporator

Today visited Kaukoor Mahakali Ammavari temple and taken blessings of Mata, on invitation of Temple committee and TRS Cader and family. Had a meeting with committee members regarding few issues of the temple.

MLA garu given an letter of appointing Ramesh Yadav as V president for Alwal circle TRS PARTY

Present – Surender reddy, Dharma reddy, Laxman Yadav, Ramesh Yadav, Mallikarjun, Darshnam goud, Venkatesh Yadav, Sundip reddy, Mallesh, Bandi Rani, Babu anna, Srisailem, Srikanth, pothraj srinu anna, Venkatesh, Satish, Kushal etc.,

Baddam Prem Maheshwar Reddy Gaddiannaram Corporator

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గడ్డిఅన్నారం డివిజన్ లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు మాన్సూన్ టీం మరియు బిజెపి కార్యకర్తలతో కలిసి నాలాలకు చెత్త అడ్డు రాకుండా అదేవిధంగా నీరు సాఫీగా వెళ్లడం కొరకు మ్యాన్ హోల్స్ ని ఓపెన్ చేయించి వీలైనంతవరకు వరద ముప్పును తగ్గించారు.