Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 14, 2022

Rajyalaxmi Cyanam Vinayaka Nagar Road Works.

వినాయక్ నగర్ డివిజన్ లోని శివగౌరి ఎంక్లవ్ కాలనీ లో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాడైన రోడ్డు భాగాన్ని మరమత్తులు పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ రాజ్యలక్ష్మీ గారు.

Raj Jitender Nath Macha Bollaram Corporator.

Today Visited various colonies in 133 division regarding Storm water drains overflow & UGD overflow these are recognised as hot spots, damaged BT roads spots ( main ).

Water board & GHMC Officials present – Sunil General Manager ( HMWSSB) Ramesh manager, Mahesh DE, Buchiah SS, Supervisors, SFA’s. Noted each work to put up proposals and get the works done earliest with the consent of our MLA sri mynampally Hanumanth rao garu.

Colonies visited- BHEL MAIN ROAD / foot ball ground Opp. HMT Colony, Alwal Hills, Krishna Nagar, Select talkies main road, Dinshi basti, Thola Kharkhana, Harijan basti ect.

TRS leaders Surender reddy, Srisailem, Shravan, Venkatesh, Satti, Ramulu, Shankar, Ghouse etc.,

RWA’s Narsing rao, Bhoopal reddy, Kiran Kumar, Anil reddy, Bhaskar reddy, Raja reddy, Kanta rao ect from above colonies were present.

Dodla Venkatesh Goud Special Pooja in Saibaba Temple.

124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు కుటుంబ సభ్యులు మరియు తెరాస పార్టీ నాయకులతో కలిసి గురుపౌర్ణమి సందర్బగా డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, వాసుదేవరావు, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, అర్వరవి, రవీందర్ సాయిగౌడ్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Narne Srinivasarao Hyder Nagar Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్లో మంచి నీరు, డ్రైనేజ్ పైప్ లైన్ తో కలుస్తున్న కారణంగా పైప్ లైన్ రిపేరు జరుగుతున్న పనులను, జలమండలి అధికారుల తో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ, మంచి నీరు, డ్రైనేజ్ పైప్ లైన్ తో కలసి అపరిశుభ్రంగా ఉన్నాయి అని తెలుసుకొని, జలమండలి అధికారులతో పనులు మొదలుపెట్టించి, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తేవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, లైన్ మెన్ సునీల్ వారి సిబ్బంది, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.