Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 28, 2022

M.Swamy Yadav Karwan Division Corporator.

Today Evening AIMIM GHMC standing Committee members and Karwan corporator Mandagiri Swamy yadav garu Attended the karwan subzimandi gangaputra sangam Ganga Teppa program organised by subzimandi fisher committee members and performed special pooja’s seeked the Blessings of ganga matha and participated the jala pandiri Procession ganga parameshwari tempel to musi nandi and Committee members felicitated with Honor..

Ravula Sheshagiri Gajula Ramaram Division Corporator.

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం*

కట్ట మైసమ్మ బస్తి లో సిసి రోడ్డు పనులను పరిశీలిస్తున్న *కార్పొరేటర్ రావుల శేషగిరి గారు* పృద్వి, గోవర్ధన్ రెడ్డి, సంధ్య రెడ్డి, నవీన్, మధు, రమేష్ నాయక్, నర్సింగ్, ప్రశాంత్ తదితర నాయకులు.

Mothe Srilatha Reddy Tarnaka Division Corporator

ముసరాం బాగ్ బ్రిడ్జిని పరిశీలించిన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, ఈ సందర్భంగా జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి, ముసరాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించారు, ఈ సందర్భంగా వారు జిహెచ్ఎంసి సిబ్బందితో మాట్లాడుతూ త్వరితగతిన చెత్తాచెదారని తొలగించి రవాణా వ్యవస్థను ఎప్పటిలా ఉండేలా చూడాలని తెలియజేశారు, మరియు గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ముసరం బాగ్ బ్రిడ్జికి 52 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది, అలాగే చాదర్ఘాట్ బ్రిడ్జికి 43 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని,త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనిని ప్రారంభిస్తామని,ఈ సందర్భంగా వారు తెలియజేశారు,

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గతంలో వరదలు వచ్చినప్పుడు అంబర్పేట్ డివిజన్లో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయము అయ్యాయని కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి సాకారంతో ఎప్పటికప్పుడు నాలాల్లో పూడికతీత పనులు చేయించడం జరిగింది, అలాగే రేపు 2 కోట్ల 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నాలాని వెడల్పు చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది జెర్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీ వేణుగోపాల్, AMOH జ్యోతిబాయ్,EE శంకర్,DE సువర్ణ,AE విఘ్నేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, మరియు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు ఆమనూరు సతీష్ బాబ్లీ, మహేష్ ముదిరాజ్, రఫిక్,సురి ముదిరాజ్, రంగు ఉదయ్ గౌడ్, యూసుఫ్ బాబా, హైమద్, వేణు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Narne Srinivasa Rao Hyder Nagar Division Corporator

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని స్ట్రాం వాటర్ పైప్ లైన్ పనులను ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, శ్రీనివాస కాలనీ లో రూ. 28.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో స్ట్రాం వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనులు మొదలైన సందర్భంగా పనులను పరిశీలించడం జరిగింది అని, ఇంజనీరింగ్ మరియు ఇరిగేషన్ అధికారులతో సమన్వయ పరిచి పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అలానే పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఇరిగేషన్ ఏఈ విశ్వం, కాంట్రాక్టర్ బాబురావు, గిరి హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు నవీన్ నాయుడు, గూడూరు రమేష్, వెంకట్ చౌదరి, శ్రీనివాస్, సుబ్బరాజు, బి అర్ కె రాజు తదితరులు పాల్గొన్నారు.

Madhavaram Roja Devi Vivekananda Nagar Division Corporator

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ లోని NEXA షో రూమ్ వారి నూతన వాహనం Grand Vitara కార్ ను గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించిన గౌరవ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు గారు.

Mohammed Wasay Uddin rein Bazar division Corporator.

Under the Leadership of AIMIM President Barrister Asaduddin Owaisi Sahab, Yakutpura MLA Syed Ahmed Pasha Quadri Sahab and Yakutpura Incharge Yasar Arfath sahab
AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin sahab and Senior worker Waseem uddin sahab Inspecting bituminous road patches work at various places under Reinbazar division, Yakutpura constituency.
In pics Area presidents and active worker and others were seen..

K.Mahedar Moosapet Division Corporator.

మూసా పేట్ word office లో Ghmc ఎలక్ట్రికల్ DE స్వప్న గారు మరియు AE పద్మావతి గార్ల తో సమావేశమై డివిజన్ లో ఉన్న వీది దీపాల సమస్య లను, నూతనంగా ఏర్పాటు చేయవలసిన వీది దీపాల స్థలాలపై చర్చించడం జరిగింది.

Bokka Bhagya Laxmi Moosarambagh Division Corporator

ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్స్ ను ఎత్తివేయడంతొ మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుండి నీటి ప్రవాహం ఉదృతం కావడం తో
మూసి నది మూంపు ప్రాంతాలను మరియు మూసారాంబాగ్ బ్రిడ్జి ను సందర్శించడం జరిగింది.
👉 మూసారాంబాగ్ బ్రిడ్జి కట్టిస్తామని గతం లో మంత్రి గారు మేయర్ గారు గతంలో పర్యటించినపుడు హామీ ఇచ్చారు కాని ఇంకా పనులు ప్రారంభించలేదు, మరియు ప్రహరీ గోడ నిర్మాణం కూడా చెప్పటాల్సి ఉంది.
👉 బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇలా వాహనాల రాకపోకలు నిలిచిపోయేవి కావు,
త్వరగా బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించాలని
అలాగే
👉 మూసి మూంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమతంగా ఉండాలని కోరుతున్నాను ,మూసారాంబాగ్ లో ఉన్న అజయ్ హట్స్, వాంబే కాలనీ , వడ్డర్ బస్తీ, సాయిలు హట్స్, అంబేద్కర్ బస్తీ వాసులు జాగ్రత్త గా ఉండాలని ఏదైనా సహాయం కావలిస్తే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను.