Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 8, 2022

B.Pushpa Yadav Ramachandrapuram Corporator.

రామచంద్రపురం డివిజన్ మయూరి నగర్ లో సీనియర్ సిటిజెన్ భవనంలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మెడివిజన్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించి,పరీక్షా చేయించుకున్న స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు.వారితో శంకరం గౌడ్,నాగభూషణం,శ్రీనివాస్ రెడ్డి,రాములు,రాజు గౌడ్,శ్రీనివాస్ రెడ్డి,దేవేందర్ యాదవ్,వెంకట్రామ్ రెడ్డి,సీఎం మల్లేష్,రాగం యాదయ్య,బేగరి శంకర్,వెంకట్రామ్ సుధాకర్,బంటు నర్సింహా,నాయుడు,సీనియర్ సిటిజన్స్,కాలనీ వాసులు.

B.Pushpa Yadav garu

గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్,లో వోల్టేజ్ సమస్య నేటితో మూగేయనుంది.రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ షాపింగ్ సెంటర్ రెడ్డి చికెన్ షాప్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ లు రోడ్ దగ్గర ఉండడంతో చిన్నపాటి వర్షానికె షాక్ కొట్టడం,పలు మార్లు రోడ్ ప్రమాదాలు కూడా జరిగాయి,కార్పొరేటర్ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం దశల వారిగా సమస్యలు అన్ని పరిష్కరిస్తున్నం అని,ఈరోజు ట్రాన్స్ఫార్మర్ లను సండే మార్కెట్ వద్దకు మారుస్తున్నం అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు తెలిపారు.సమస్య పరిష్కరించినందుకు స్థానిక మహిళలు,స్థానిక వాసులు,షాపింగ్ సెంటర్ షాప్ యజమానులు హర్షం వ్యక్తం చేసారు.వారితో సీఎం మల్లేష్,భూషణం,రవి,ప్రవీణ్,రాగం యాదయ్య,బేగరి శంకర్,వెంకట్రామ్ సుధాకర్,బంటు నర్సింహా,రెడ్డి తదితరులు.

8.7.2022 at 12.38

Mettu Kumar Yadav garu Bakrid Festival Masjid Cleaning.

ఈనెల 10వ తారీఖున బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పటాన్చెరులోని మసీదు, దర్గాలలో పారిశుధ్య పనులను చేయించారు.

8.7.2022at 1.17

Jupally Satyanarayana Kukatpallly Corporator Start open gym park.

దాదాపుగా 15లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం.కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని నల్ల చెరువు పార్క్ లో కూకట్ పల్లి నియోజకవర్గం నిధులతో దాదాపుగా 15 లక్షలతో కూడిన ఓపెన్ జిమ్ ప్రారంభించిన కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు 8.7.2022 at 1.27

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో రూ. 88.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి సి రోడ్డు పనులకు, గౌరవ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారితో కలసి శంకుస్థాపన చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Ravula Sheshagiri Gajula Ramaram Coraporator

గాజులరామారం

ఎన్టీఆర్ నగర్లో డ్రైనేజ్ పనులను పరిశీలించి మరియు సుభాష్ చంద్రబోస్ నగర్ లో పాదయాత్ర చేసి పనులను పరిశీలించిన 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు.

Raj JItender nath Macha Bollaram Corporator

Visit to Turkapally 133 division Machabolaram for inspection of box drain works which started recently, due to heavy rains water DI lines and street lights pole have got damaged. officials from HMWSSB and electrical lighting have accompanied Ramesh – Manager, Ae Swathi, Ae Ravali and staff have accessed the works.

Padayatra at Surya nagar phase 2 with colony RWA’s were new line junctions for drinking water lines have to be done, water connection to few consumers and a small patch of CC road manhole repairs were identified . Officials have noted the works which will be taken up at earliest and resolved.

5.7.2022 at 8.20

Rajyalaxmi Cyanam under Div Solved Problems.

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ లైన్ నంబర్ 8,14 లో డ్రైనేజీ సమస్యలను కాలనీ ప్రజలు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారి దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ గారు జలమండలి సూపర్వైజర్ నాగార్జున తో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం జరిగింది.

Gunnala Sunitha Moula Ali Corporator meet GHMC Officer.

మౌలాలి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ యాదవ్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ గారిని,జియ ఉద్దీన్ గారిని కలవడం జరిగింది. వర్షాలకి ధీ నదయాల్ నగర్ కాలనీవాసులు, కృష్ణానగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించడం జరిగింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఆ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు ..ప్రతి వర్షానికి నాలాలోని మరుగునీరు ఇళ్ళ లోకి వస్తున్నాయి నాలాను ఆధునికరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. నాలుగు డివిజన్ ల మురుగునీరు మా మౌలాలి డివిజన్ గుండా వెళుతుంది కాబట్టి నాల ల సామర్థ్యం పెంచాలని కార్పొరేటర్ కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న సిసి రోడ్లు,ugd పనులను వెంటనే చేపట్టాలని కార్పొరేటర్ గారు కోరారు.

7.7.2022 at 4.52