Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 2, 2022

రామంతపూర్ డివిజన్ లోని అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి ఆఫీసులో సమీక్షించిన కార్పొరేటర్.

రామంతపూర్ డివిజన్ లోని అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి ఆఫీసులో సమీక్షించిన కార్పొరేటర్ గారు ఈరోజు జిహెచ్ఎంసి కార్యాలయంలో రామంతపూర్ డివిజన్ లోని వివిధ కాలనీల లోని సమస్యలను అధికారులతో సమీక్ష జరిపారు,

🔸 EE నాగేందర్ మరియు AE విఘ్నేశ్వరీ గారి కాంట్రాక్టర్స్ సమక్షంలో రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు రివ్యూ మీటింగ్ నిర్వహించారు డివిజన్ లో అభివృద్ధి పనులు అలాగే పెండింగ్ పనులు రోడ్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, స్ట్రామ్ వాటర్ పనులు, ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీ బండారు వెంకటరావు గారు, ప్రధాన కార్యదర్శులు సంకూరీ కుమారస్వామి ఉలుగొండ నారాయణదాసు, బీజేవైఎం రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సతీష్ గుప్తా, పాల్గొనడం జరిగింది,

#bandarusrivanivenkatrao#manacorporator#GHMC

*తెలంగాణ రాష్ట్ర అవతణ దినోత్సవం సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ వార్డు కార్యాలయంలో జాతీయ జెండా

prabhudassjerepothula

*తెలంగాణ రాష్ట్ర అవతణ దినోత్సవం సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ వార్డు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్* తిరుమలనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్ లో కాలనీ అద్యక్షులు బాలరాజు మరియు స్థానిక నాయకులతో కలిసి మీర్పెట్ హెచ్ బి కాలనీ కాప్రా మున్సిపల్ కార్యాలయంలో , శిరీష సోమశేఖర్ రెడ్డీ, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కొత్త రామారావు గార్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్

హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఉత్సవాలు జరుపుకుంటున్న మహిళా ఉద్యోగులు.

హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police

ఘనమైన చరిత్ర, విశిష్టమైన సంస్కృతులకు నిలయం మన తెలంగాణ ,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఉత్సవాలు జరుపుకుంటున్న మహిళా ఉద్యోగులు.