Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 11, 2022

ఎమ్మెల్యే గోపినాథ్ గారు కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ కాలనీ అయ్యప్ప గ్రౌండ్స్ లో 5 కోట్ల 40 లక్షల రూపాయలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేసారు.

కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ కాలనీ అయ్యప్ప గ్రౌండ్స్ లో 5 కోట్ల 40 లక్షల రూపాయలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఏది అవసరమో ముఖ్యమంత్రి కే సి ఆర్ గారికి బాగా తెలుసు అని ప్రజలకు మౌలిఖ సదుపాయాలను అందించడంలో తెరాస ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని అన్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, ఫెడరేషన్ చైర్మన్ సత్యనారయణ, కాలనీ అధ్యక్షులు రాజశేఖర్ గుప్తా, నర్సింగ్ రావు, వెంకటేశ్వర్ రావు, శేషాచారి, డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, శ్యామ్ రావు, జి టీ ఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, వేణుగోపాల్ యాదవ్, విజయ్ ముదిరాజ్, గజ్జల బాలకృష్ణ డివిజన్ల అధ్యక్షులు సంజీవ, సంతోష్ ముదిరాజ్, మన్సూర్, కృష్ణ మోహన్, విజయకుమార్, విజయ్ సింహ, తదితరులు పాల్గొనరు.

*పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగా రావు*

Madhavaram roja devi rangarao

*పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగా రావు*

Sravan Vurapalli Malkajgiri corporatorఈరోజు వెస్ట్ కృష్ణానగర్లో అధికారులు మరియు కాలనీవాసులు తో కలిసి పర్యటించడం జరిగినది

Sravan Vurapalli Malkajgiri corporator

అందరికీ నమస్తే,

ఈరోజు వెస్ట్ కృష్ణానగర్లో అధికారులు మరియు కాలనీవాసులు తో కలిసి పర్యటించడం జరిగినది.ఈ సందర్భంగా కాలనీవాసులు తీసుకు వచ్చిన సేవరేజ్, నాలా, శానిటేషన్, TSSPDCL వర్క్స్ సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడం జరిగినది.

Sravan Vurapalli Mana Corporator @GHMC

Bhagya Lakshmi Bokka మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత దేశ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా

Bhagya Lakshmi Bokka 

మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత దేశ ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా- సుపరిపాలన కార్యక్రమాలలో భాగంగా మూసారాంబాగ్ డివిజన్ 231 బూత్ లో, బూత్ స్థాయి కార్యకర్తలు ,డివిజన్ నాయకులతో కలిసి మోడీ గారి పధకాలను ఇంటింటికి చేరవేయడం జరిగింది.