Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 21, 2022

*మాజీ పిసిసి అధ్యక్షులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేయం.ప్రతాప్ గారికి శుభాకాక్షలు తెలిపిన 127 రంగ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు కెయం.ప్రతాప్ గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా గౌరవ కార్పొరేటర్ *శ్రీ బి. విజయ్ శేఖర్ గౌడ్ గారు,* ప్రతాప్ గారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు, మహిళలు, కేయం.ప్రతాప్ గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా యావత్‌ కాలాన్ని ఉద్యమంలో గడిపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు పాండుగౌడ్, రామస్వామి, అగ్రవాసు, రాములుగౌడ్, వెంకటేష్, వాసుదేవరావు, అర్వరవి, దేవేందర్, ఆదర్శ్, మారుతి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Inaugurated ROB at Kaithalapur in Kutkatpally along with Ministers Sri Kalvakuntla Taraka Rama Rao – KTR garu, Sri Ch Malla Reddy Garu , MLAs Madhavaram Krishna Rao MLA Garu , Sri KP Vivekanand garu , MLCs Smt. Surabhi Vani Devi garu ,Sri Shambipur Raju MLC & State Youth President Garu, Sri K Naveen Kumar garu, HW mayor smt Vijayalaxmi Gadwal, GHMC MAYOR Garu, and GHMC officials were present. Telangana CMO Trspartyofficial TRS Party

ఈరోజు కూకట్ పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు అన్న గారి ఆధ్వర్యంలో స్థాపించిన కైతలాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కెటి రామారావు గారు విచ్చేసి ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి

వివిధ మంత్రులు ఎమ్మెల్యేలు డివిజన్ కార్పొరేటర్లు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ ఎండి సలీం కూడా పాల్గొనడం జరిగింది…