Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 22, 2022

12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు పురస్కార గ్రహీత శ్రీ దర్శనం మొగులయ్య గారిని మర్యాద్య పూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలిపి,సన్మానించడం జరిగింది.

6:11 PM · May 21, 2022

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ నందు జరుగుతున్న స్ట్రాం వాటర్ డ్రైన్ పనులను పరిశీలించడం జరిగింది.

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ నందు జరుగుతున్న స్ట్రాం వాటర్ డ్రైన్ పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AE, వర్క్ ఇన్స్పెక్టర్, డివిజన్ పెద్దలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

2:25 PM · May 23, 2022

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని వెంకటరెడ్డి నగర్ కాలనీ నందు నూతన CC రోడ్ పనులను పరిశీలించడం జరిగింది.

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని వెంకటరెడ్డి నగర్ కాలనీ నందు నూతన CC రోడ్ పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

2:30 PM · May 23, 2022

కళ్యాణ లక్ష్మీ పథకంతో కుటుంబంలో ఒకరిగా నిలిచిన ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ గారు.. ఉ

కళ్యాణ లక్ష్మీ పథకంతో కుటుంబంలో ఒకరిగా నిలిచిన ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ గారు.. ఉప్పల్ నియోజకవర్గం పరిధి చర్లపల్లి డివిజన్ కి చెందిన 4 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది.

2:10 PM · May 30, 2022

పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి చక్రిపురం చౌరస్తాలో సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయించి ఈరోజు కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్సై నాగేశ్వర్ రావు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. డివిజన్ నాయకులు, పలు కాలనీవాసులు పాల్గొన్నారు.

3:22 PM · May 31, 2022

రాబోయే వర్షకాలాన్ని దృష్ఠిలో పెట్టుకొని GHMC ఎలక్ట్రికల్ AE మరియు NPDCL AE లతో సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రతి కాలనీలో ఉన్న కేబుల్స్ మరియు పోల్స్ ను పరిశీలించి ఏమైనా మరమత్తులు ఉంటే చేయాలని,కరెంట్ కి సంబంధించి పిర్యాదులు వస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరనైనది .

4:36 PM · May 31, 2022

అసిఫా అనే 9 సంవత్సరాల పాపకు లెగ్ సర్జరీ జరిగిన అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారిని సంప్రదించడంతో సీఎం సహాయ నిధి ద్వారా అప్లై చేయించి మంజూరైన 45,000/-

చర్లపల్లి డివిజన్ మధుసూధన్ రెడ్డి నగర్ కి చెందిన అసిఫా అనే 9 సంవత్సరాల పాపకు లెగ్ సర్జరీ జరిగిన అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారిని సంప్రదించడంతో సీఎం సహాయ నిధి ద్వారా అప్లై చేయించి మంజూరైన 45,000/- చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

5:17 AM · Jun 5, 2022

ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి మంచి వేదిక.

ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి మంచి వేదిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోనిహనుమాన్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ,మీనాక్షి నగర్, శుభోదయ కాలనీ,రెడ్డి కాలనీ,భగవాన్ కాలనీ లో

5:26 AM · Jun 5, 2022