Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 16, 2022

prabhudassjerepothula *మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం

prabhudassjerepothula *మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తిరుమలనగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్

12వ రోజు
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ చిల్కానగర్ కుమ్మరికుంట , న్యూ రాంనగర్ కాలనీలలో విస్తృతంగా పర్యటించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అన్ని విభాగాల అధికారులు, బస్తీ వాసులు మరియు టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Today early morning Mallepally Corporator Janab Zafar Khan Sahab along with

Mallepally Corporator

On the Instructions of AIMIM President Barrister #AsaduddinOwaisi sahab and under Guidance From MLA Nampally Janab Jaffar Hussain Meraj sahab.

Today early morning Mallepally Corporator Janab Zafar Khan Sahab along with Primary Unit Presidents Accompanied by #GHMC Nodal Officer Mahesh, #HMWSSB Managers Yadgir And Kashinath & all SFA’s in Mallepally during #PattanaPragathi program a 15 days special drive foucusing on Sanitation & Greenary in sitarambagh Mallepally Division

Mana CorporatorZafar khan AIMIM Corporator @aimim #GHMC