Bandaru Srivani Venkatrao*మోడీతో మనం జనంతో మోడీ బహిరంగ సభ సన్నాహక సమావేశం
Bandaru Srivani Venkatrao*మోడీతో మనం జనంతో మోడీ బహిరంగ సభ సన్నాహక సమావేశం మల్లాపూర్ సాయి గార్డెన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, విచ్చేయుచున్నారు ఈ కార్యక్రమంలో మన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు శ్రీ NVSS ప్రభాకర్ గారు, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి గారు డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్ రావు గారు పాల్గొనడం జరుగుతుంది.