Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: July 2022

M.Swamy Yadav Karwan Division Corporator.

On the instructions of AIMIM President and hyd hon’ble MP janab Barrister Asaduddin Owaisi Sahab and Karwan hon’ble MLA janab Kausar Mohiuddin Sahab !!

Today AIMIM GHMC Standing committee member and Karwan Division Corporator Mandagiri swamy Yadav garu along with GHMC work Inspector vinod sing visited under karwan division in kanaka durga nagar colony and met local Residents and Inspected the open Nala Instructed to GHMC officers desilting open Nala under this AIMIM party Sr leaders sadars active workers were present

Mettu Kumar Yadav Patancheruvu Divivsion Corporator.

ఈనెల 12,13 తేదీల్లో పటాన్చెరులోని శివానగర్లో జరగబోయే ఊర్స్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని శివనగర్ గ్రామస్థులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారిని,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకముగ కలిసి ఆహ్వానించారు.

అనంతరం మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు,కార్పొరేటర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Mothe Srilatha Shoban Reddy GHMC ( DEPUTY MAYOR ) 143 Tarnaka Division Corporator.

మూసారాంబాగ్ వద్ద మూసీనదిని అధికారులతో కలిసి పరిశీలించిన డిప్యూటీ మేయర్.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా రెయిలింగ్ మరమ్మతులను యుద్ధప్రాతిపదికన జరిపించాలని, సంబంధిత అధికారులను సూచించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి.

B.Pushpa Yadav Ramachandrapuram Division Corporator.

ఈరోజు జీహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి రామచంద్రపురం డివిషన్లో ఉన్న రాయసముద్రం చెరువు అభివృద్ధి కొరకు మరియు రామచంద్రపురం డివిషన్లో సీసీ రోడ్ పనుల,డ్రైనేజీ పనుల కొరకు చేర్చించి వినత పత్రం ఇవ్వడం జరిగింది.కమీషనర్ గారు సానుకూలంగా స్పందించి,త్వరలోనే అవసరమయిన నిధులను మంజూరు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది.వారితో సహచర కార్పొరేటర్లు.

Manjula Reddy Chanda Nagar Division Corporator.

చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కల్యాణ మండపం లో జరిగిన పట్టణ ప్రగతి – స్ట్రీట్ వెండర్ (వీధి వ్యాపారుల) అభివృద్ధి స్వానిది మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు, రామచంద్రాపురం DC శ్రీ బాలయ్య గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గార్ల తో కలిసి పాల్గొన్న చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు

Mohameed Naseerudin Nanalnagar Division Corporator.

Inspected Rain Affected Area at Nizam Colony Mainroad & Debris Cleared for smooth flow of water !!!
On the instructions of AIMIM President Janab Asad Uddin Owaisi Sahab and MLA Karwan Kausar Mohiuddin Sahab, today Nanal Nagr Corporator Mohammed Nasseruddin along with Special GHMC teams carried out work to clear debris at Nizam Colony Boxtype drain. Now the flow of water is smooth. They were accompanied by GHMC A.E Kaleemuddin and AIMIM Primary unit presidents Majeed, Abdul Raheem and others..

Mohd Mubeen Shastripura Division Corporator.

Upon Receiving A Complaint From Florida School, Saifi Colony For Power Shut Down Due To Cable Damaged.
On The Instructions Of AIMIM President Barrister Asaduddin Owaisi & Rajendranagar Incharge Mirza Rahmat Baig, Today Shastripuram Corporator Mohd Mubeen Along With Party Worker’s & TSSPDCL Officials Reaches The Spot, Installed New Cable Wire And Restore The Power.

Jagadeeshwar Goud Madhapur Division Corporator.

UGD foundation stone inauguration at Beverly hills

Sri Arekupudi Gandhi garu Honble M.L.A and Govt whip

Sri jagadeeshwar goud madhapur division corporator

Sri Srinivas goud former area member and Honble President

Sri Madhusudjan teddy vice president Serilingampally constituency

Sri Sahadev Anna

Sri Gopal nayak

Sri Ghouse saab Minority leader

Sri sarvor saab

Sri Narender Reddy

etc participated in the programme

G.Dedeepya Rao Vengalrao Nagar Division Corporator.

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గోపినాథ్ గారి అధ్యక్షతన వాటర్ వర్క్స్ అధికారులతో నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలపై సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ గారు మాట్లాడుతూ 11 కోట్ల రూపాయలతో 3 తారీఖున వాటర్ రిజర్వియోర్ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు, రిజర్వియోర్ పూర్తయేక బోరబండ మరియు రహమత్ నగర్ డివిజన్ లో నీటి సమస్య అనేది ఉండదని అన్నారు. 2 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చెయ్యడం జరిగిందని త్వోరాలోనే సెవెరజ్ మరియు వాటర్ పైప్ లైన్ పనులు ప్రారంభించడం అన్నారు.

Mohammed Wasay Uddin Rein Bazar Division Corporator.

Under the Leadership of AIMIM President Barrister Asaduddin Owaisi Sahab, Yakutpura MLA Syed Ahmed Pasha Quadri Sahab, and Yakutpura Incharge Yasar Arfath sahab
AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin sahab and Senior worker Waseem uddin sahab inspecting Ongoing Nala retaining Wall at Yasraf Nagar under Reinbazar division, Yakutpura constituency.
In pics Area Presidents and Active workers were seen..