Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 3, 2022

Satyanarayana Movva

మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్

మరియు చండూరు మండలాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా ఫార్టీ ఆభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మద్ధతుగ మునుగోడు ప్రచారంలో పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ రాజ్య సభ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ గారు, మరియు ఇతర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.