Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 12, 2022

Mohammed Wasayuddin

Reinbazar Corporator Wasay Uddin sahab, Senior worker Waseem uddin sahab Paidal Daura with Dattu Pantu, Engineering Section, town planning, Project and various GHMC department’s were present and discussed regarding various pending Issues of Madina Nagar Retaining wall under Reinbazar Division of Yakutpura Constituency.

E. Vijay Kumar Goud

అంబర్ పేట డివిజన్ హైమద్ నగర్ లో పర్యటించిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ సందర్భంగా స్థానిక బస్తి ప్రజలతో కలిసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు నూతన సీసీ రోడ్డు, లో వాటర్ ప్రెషర్ తో వస్తున్న మంచినీటి సమస్యని గుర్తించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మంచినీటి సమస్యని పరిష్కరించాలని తెలియజేశారు, అలాగే త్వరలోనే నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని స్థానికులకు తెలియజేశారు,

Mandumula Rajitha Parmeshwar Reddy

ఉప్పల్ వార్డు కార్యాలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.60 లక్షల తో పనులను చేపట్టిన విషయం తెలిసిందే.
ఉప్పల్ లోని పెద్ద మసీదు ప్రాంతంలో వార్డు కార్యాలయం స్లాబ్ నిర్మాణ పనులను శనివారం కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
సకాలంలో పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా రజితపరమేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు.

Baddam Prem Mahesh Reddy

తెలంగాణ రాష్ట్రములో పళ్ళు అభివృద్ధి ప్రాజెక్ట్ల శంకుస్థాపనకై తెలంగాణకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం…. సుస్వాగతం…

భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు విచ్చేయుచున్న సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద స్వాగత సభలో పాల్గొన్న గడ్డిన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు.