Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 8, 2022

Mettu Kumar Yadav

పటాన్చెరు నియోజకవర్గం 112వ డివిజన్ రామచంద్రపురం లక్ష్మీ గార్డెన్స్ లో ఈరోజు గౌరవ శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మరియు ఇతర నాయకులతో కలిసి అర్హులైన 51మంది లబ్దిదారులకు లలాగే 11వ డివిజన్ భారతి నగర్ రామచంద్రపురం డివిజన్లతో పాటు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన 64 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

Dusari Lavanya Srinivas Goud

ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కాలనీ వాసుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ప్రత్యేక దృష్టి సారించి GHMC, Ramky సమన్వయంతో స్వచ్చ్ డివిజన్ గడ్డిన్నారం గా ఉండే విధంగా ప్రణాళికలతో ముందుకెళ్ళాలని చూసించారు.

Dusari Srinivas Goud

నూతనంగా ఎన్నికైన మునుగోడు ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న టిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్.