Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 15, 2022

Shafath Ali Kurmaguda

Shafath Ali Kurmaguda garu distributed Aasara pension cards among beneficiaries at grand festival Aimim Santosh Nagar Corporater janab Muzaffar Hussain sahab,Aimim area president,janab mazher sahab,janab subhan sahab,were also present.

𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧

Felicitation Program By Various Colony Associations and residents of shaikpet division of AIMIM Shaikpet Corporator 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧 Sahab For being Unanimously 𝐄𝐥𝐞𝐜𝐭𝐞𝐝 Consecutively For The 2nd Term As GHMC Standing Committee Member. Along With AIMIM Sr.leader Mohammed Rahmatullah Tayyab Sahab & AIMIM Primary Unit Presidents & Shaikpet Team.

P.vijaya Reddy

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యవతి రాథోడ్ గారు , మహిళా కమిషన్ చైర్మన్ శ్రీ సునీత లక్ష్మారెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పి విజయ రెడ్డి గారు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్.

Mettu Kumar Yadav

APR భక్తి పారాయణ మండలి వారి ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..
పటాన్చెరు లోని APR లక్సరియ కాలనీ భక్తి పారాయణ మండలి వారి ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఈ రోజు ఉదయం గౌరవ శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారితో కలిసి పటాన్చెరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.