Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 17, 2022

E. Vijay Kumar Goud

అంబర్పేట డివిజన్ STP లొ సుమారుగా 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలా వెడల్పు,మరియు విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన అంబర్ పేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, మరియు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు, అలాగే అంబర్పేట్ డివిజన్లోని పటేల్ నగర్ గాంధీ స్కూల్ లైన్ లో సుమారుగా 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన డ్రైనేజీ పైప్లైన్ పనులను స్థానిక బస్తీ ప్రజలతో కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

Janab ZafarKhan Sahab

Janab ZafarKhan Sahab garu along with Primary Unit Presidents Visited HMWSSB Office & Held meeting with HMWSSB CGM Vinod bhargava sir, regarding Sewerage Works in Mallepally Division.

Hema Samala

Toured Road No 2 & 3 of Indiranagar Locality & interacted with the local residents on their civic issues. Also informed the localites on the newly sanctioned storm drain water line works valued Rs 80 Lakhs which will be shortly inaugurated by Hon’ble Deputy Speaker Padma Rao Garu.

Ragam Nagender Yadav

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ గారు. ముందుగా ఆదర్శనగర్ కాలనీలోని సీసీ రోడ్ కు శంకుస్థాపన చేసిన అనంతరం గోపినగర్, క్రాంతివనం, నార్నీ ఎస్టేట్స్ లో నిర్మించిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.

Zafar Khan

Mallepally Corporator Janab ZafarKhan Sahab garu by work inspecter Vignesh inspected ongoing work of SW Drain Catch pits Raising work at Feelkhana Mallepally Division.

Sunitha Yadav Gunnala

ఈరోజు మౌలాలి డివిజన్లో ఉన్న ఈస్టు సుధా నగర్ మరియు షఫీ నగర్ లో పాదయాత్ర చేసిన మౌలాలి కార్పొరేటర్ శ్రీమతి సునీత శేకర్ యాదవ్ గారు. ఈస్ట్ సుధా నగర్ లో ఎంతో కాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు .షఫీ నగర్లోనిమైనార్టి సొదరులు తమకు సిసి రోడ్లు కావాలని కార్పొరేటర్ ని కోరారు.

Baddam Prem Mahesh Reddy

వివేకానంద నగర్ ఆటో కమ్యూనిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆటో స్టాండ్ వద్ద వెళ్లి పర్యటించిన గడ్డిన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు.