Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 10, 2022

 Dodla Venkatesh Goud

ఎల్లమ్మబండ రైతు బజార్ వద్ద మారెమ్మ నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు డివిజన్ నాయకులతో కలిసి పరిశీలించారు . ఈ సందర్భంగా కార్పొరేటర్ సీసీ రోడ్డు క్యూరింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు సూచించారు.

Mettu Kumar Yadav 

పటాన్చెరు లోని పంచముఖి హనుమాన్ దేవాలయ పదవ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bonthu Sridevi Yadav

కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థాన వ్యవస్థాపక సభ్యులు పల్లె వీరా రెడ్డి గారు పరమపాదించరు.ఈరోజు మాజీ మేయర్ రామ్మోహన్ గారు,స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు ఎల్లారెడ్డి గూడ నివాసంలో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Avula Ravinder Reddy

బాలానగర్ డివిజన్ అంగన్వాడీ కేంద్రాలను అకాస్త్మిక తనిఖీలు చేసిన బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ చిన్నారులకు బలవర్థక మైన పోషకాహారాన్ని అందించాలి మరియు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు…

Mandagiri Swamyyadav

Mandagiri Swamy garu visited karwan division in moghal nagar (A) surrounding areas Inspected the ongoing TSSPDCL department works and Other local problems Under this AIMIM Party Sr Leaders, Sadars, Active workers were present.