Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: November 7, 2022

P.vijaya Reddy

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ ఖైరతాబాద్ లో జరుగుతున్న సిసి రోడ్డు పనులను జిహెచ్ఎంసి డిఈ చైతన్య తో కలిసి పరిశీలించిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పి విజయ రెడ్డి గారు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్ కార్యక్రమంలో బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారు, అధ్యక్షులు జ్ఞానేశ్వర్ యాదవ్ గారు, సెక్రెటరీ కిషోర్ కుమార్ గారు, కార్యవర్గ సభ్యులు బిక్షపతి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Devendar Reddy

ఈ రోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో స్టార్మ్ వాటర్ కొరక జరుగుతున్న RCC పైప్ లైన్ అభివృద్ధి పనులను పరిశీలించిన.

Kothapally Meena Reddy

నేరేడ్‌మెట్ డివిజన్ లోని శ్రీ కాలనీ రోడ్డు పనులు మొదలు పెట్టడం తో, కాలనీ లో ఉన్నా హెలెన్ కెల్లర్స్ ఇన్‌స్టిట్యూట్ పిల్లలు ఈ రోడ్డు చాల ఇబ్బంది కరంగా ఉండె, దాని పని మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి మరియు కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Kothapally Meena Reddy

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, పాస్టర్ రాజు, చెన్నా రెడ్డి,

మహేష్, రాజు, రాజేష్, కిషోర్ మరియు చర్చి సభ్యులు హాజరయ్యారు.