Langer Houz
AIMIM National President Barrister Asaduddin Owaisi Sahab Today Addressing Grand Election Public Meeting At Ward No 225 Seelampur In Delhi Delhi Municipal Corporation Election 2022.
AIMIM National President Barrister Asaduddin Owaisi Sahab Today Addressing Grand Election Public Meeting At Ward No 225 Seelampur In Delhi Delhi Municipal Corporation Election 2022.
ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారి ఆదేశాల మేరకు గౌతమ్ నగర్ డివిజన్ కార్యవర్గ సమావేశం ఈరోజు డివిజన్ కార్పొరేటర్ సునీత రామూయాదవ్, అధ్యక్షతన జరిగింది సాయి నగర్ సుమంగళి ఫంక్షన్ హల్ లో డివిజన్ లోని బూత్ ఇన్చార్జిల్ని నియమించడానికి జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బూత్ ఇంచార్జి వారికి సంబంధించిన కాలనీలో గల ఒక్క కార్యకర్త 100 ఓటర్లను నమోదు చేయాలని డివిజన్ లో మొత్తమ్ 50 బూతులు ఉన్నాయాన్నారు ప్రతి బూతు స్థాయి నుంచి టోటల్ గా ఓటరు నమోదు చేయాలని కార్పొరేటర్ కోరారు.
మూష్రంబాగ్ కార్పొరేటర్ బొక్కా భాగ్య లక్ష్మి గారు సలీంనగర్ హిల్ వ్యూ అపార్ట్మెంట్స్ వద్ద 6 లక్షల వ్యయం తో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది.
రామంతపూర్ డివిజన్ సత్య నగర్, సాయి కృష్ణ కాలనీ, బాలకృష్ణ కాలనీ, మరియు శ్రీనగర్ కాలనీ లలో సివరేజ్ లైన్స్ మరియు లో ప్రెజర్ తాగే నీటి సమస్య నెలకొన్నందున పలు కాలనీలా వాసుల నుండి వస్తున్న సమస్యల పైన ఈరోజు రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్ రావు గారు జలమండలి అధికారులతో రివ్యూ సమావేశం జరిపారు. సమావేశంలో పైన తెలిపిన కాలనీలా సమస్యల గురించి కార్పొరేటర్ గారు చాలా క్లియర్ గా తెలియజేశారు.
మౌలాలి డివిజన్లోని ఎంజి కాలనీలో ఉన్న రెయిన్ బో స్కూల్ లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ కి ముఖ్యఅతిథిగా మౌలాలి కార్పొరేటర్ సునీత శేకర్ యాదవ్ గారు హాజరైనారు స్కూల్ ప్రిన్సిపల్ ఘజియా ఖాన్ గారు కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ యాదవ్ గారిని సాదరంగా ఆహ్వానించారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కార్పొరేటర్ గారు అన్నారు విద్యార్థులకు చిన్నప్పటి నుంచి దేశభక్తి ఉండాలని సూచించారు.
Smt poojitha jagadeeshwar goud garu Hafeezpet division corporator at mytrinagar phase regarding their depleting quality of life on account of Hospital running their business without showing concern to their disadvantaged in this regard Representation was advanced by colony and appartment residents to the corporator.
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు చేసిన ప్రజల అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి కాలనీ అసోసియేషన్ మెంబెర్ మోహన్ రావు పాట రూపంలో అభిమానం చాటాడు. అనంతరం జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబెర్ గా ఎన్నికైన సందర్బంగా పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు.
సోమాజిగూడ డివిజన్ బి.యస్ మక్తల్ లో మరియు పంజాగుట్ట సర్కిల్ లో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమర్పించిన స్థానిక సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్, GHMC స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో యస్. సి. సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
GHMC Standing Committee Member & AIMIM Shaikpet Corporator 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧 garu Sahab Election Campaigning For AIMIM MLA Candidate Zainab Shaik Sahibah From Vejalpur Assembly Constituency & Interacted With Voter’s Door-To-Door To Caste Vote In Favour of AIMIM Candidate.
AIMIM Danilimad MLA candidate and Hyd AIMIM corporators mandagiri swamy yadav Rehaman fahad did door to door Campaigning & met various People and Also requested to cast their votes in favour of AIMIM Candidate Kaushika parmar Danilimad Assembly Constituency.